వాట్సాప్ లోని ఏవారైనా ఈ క్రింది పది సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తే ఆ గ్రూప్ విలువ పెరుగుతుంది.
1. 👉ఆ గ్రూప్ ను ఎందుకు ప్రారంభించారో తెలుసుకోవాలి.
2. 👉మీరు పోస్ట్ చేసే ప్రతి అంశమూ ఆ గ్రూప్ ఉద్దేశానికి, లక్ష్యానికి అనుగుణంగా ఉందొ లేదో గమనించాలి.
3👉. అనవరసమైన, వ్యర్థ చర్చలు జరపకుండా ఉండాలి. ఎవరి అభిప్రాయంతో నైనా విభేదిస్తే వారితో వ్యక్తిగతంగా చర్చించాలి.
4. 👉అందరికి ఉపయోగపడే అంశాలనే పోస్ట్ చేయండి. అందువల్ల మీ స్థాయి అందరిలో ఉన్నతంగా ఉంటుంది.
5. 👉ఇతర గ్రూపుల్లో ఉన్న పోస్టులను, మనకు సంభంధం లేని వాటిని ఫార్వర్డ్ / పోస్ట్ చేయవద్దు.
6. 👉ఒకసారి చూసిన వీడియోస్ ను, ఫోటోలను వెంటనే (delet) తీసివేయడం మంచిది.
7. 👉మీరు షేర్/ఫార్వర్డ్ చేసే వీడియోలు, ఫోటోలు గ్రూప్ సభ్యులకు భారం కాకూడదు.
8. 👉ఒక వీడియోను గాని, ఫోటోను గాని షేర్ చేసేముందు అది ఆ స్థాయి కలిగిన గొప్ప దేనా అని ఆలోచించాలి.
9. 👉శుభోదయాలు(good mornings), శుభరాత్రులు ( good nights ) పండుగ శుభాకాంక్షలు మొదలైనవి వ్యక్తిగతంగా పంచుకుంటే బాగుంటుంది. ( కుటుంబ సభ్యుల గ్రూప్ లకు, ప్రాణమిత్రుల గ్రూప్ లకు మినహాయింపు ఉంటుంది.)
10. 👉చివరిదే కానీ.... ముఖ్యమైనది - మనల్ని మనం గొప్ప తెలివైనవారీగా చూపించుకునే ప్రయత్నం మానుకోవాలి. ఆ అవకాశం ఎదుటివారికి ఇవ్వాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి