14, ఏప్రిల్ 2017, శుక్రవారం

భార్యా భర్త చీర జోక్

చీర కొనిద్దామని భార్యా ను shop కు తీసుకెళ్ళాడు భర్త.

భార్య ఓ 100 చీరలు select చేసి పక్కన పెట్టింది.
వాటిలోంచి ఓ 25 చీరలు short list చేసి, వాటిలోంచి మళ్ళా ఓ 5 చీరలు select చేసింది.
final గా ఒక చీర కొన్నారు. దీనంతటికి ఓ అయిదు గంటల సమయం పట్టింది.
బాగా bore feel అయిన భర్త car లో ఇంటికెళుతూ అన్నాడు " మన కన్నా ఆడమ్ ఈవ్ లు better, హాయిగా ఆకులు కట్టుకొని తిరిగేవారు". దానికి భార్య విలాసంగా "ఎవడికి తెలుసు  ఈవ్ ఆకులు selection కి ఆడమ్ ని ఎన్ని చెట్లు ఎక్కించిందో" అంది..
అంతే భర్తకి కోమాలోకి వెళ్ళినంత పనైంది...

నీతి:- భార్యలతో shopping విషయంలో   ఆలస్యానికి వాదనకన్నా, నిరీక్షణతో రోదనే గౌరవప్రదం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి