14, ఏప్రిల్ 2017, శుక్రవారం

నేను పిరికివాన్ని కాదు :జోక్

భర్త :  నేను పిరికివాన్ని కాదు  నాకు  భయం అంటే  తెలియదు  నువ్వంటే  నాకు  అస్సలు భయమే లేదు  అన్నడు కోపంగా 😡😡😡
   భార్య :  ఓహో అవునా  ?? 🤔🤔
  భర్త : హ అవును 😊
 భార్య : పెళ్ళిచూపులకు  నన్ను  చూడటానికి   4-5 మంది ని తిసుకొని వచ్చారు
 పెళ్ళికి 400-500 మంది తో వచ్చారు   అవునో  కాదో  చెప్పండి 😡😡
  భర్త : అవునే  అవును వచ్చనూ  ఐతే ఏంటి ??
    భార్య : చూడండి నేను మాత్రం ఒక్కదాన్ని  మీ ఇంట్లో  అడుగు పెట్టాను
 ఇప్పడు చెప్పండి  ఎవరు పిరికి వాళ్ళో  😜😜😜😜.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి